VIDEO: సమస్యలకు నిలయంగా మారిన జగనన్న కాలనీ

VIDEO: సమస్యలకు నిలయంగా మారిన జగనన్న కాలనీ

KDP: సిద్ధవటంలోని మాధవరం-1 సమీపంలో ఉన్న జగనన్న కాలనీ సమస్యలకు నిలయంగా మారింది. సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని లబ్ధిదారులు అంటున్నారు. కాలనీ ఏర్పాటై ఏళ్లు కావస్తున్నా అధికారులు కనీస సదుపాయాలు కల్పించలేక పోయారన్నారు. పలు వీధుల్లో మట్టి రోడ్లు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.