రావి ఆకుపై వాసవి మాత చిత్రం

రావి ఆకుపై వాసవి మాత చిత్రం

SRD: రావి ఆకుపై నారాయణఖేడ్‌కు చెందిన లీఫ్ ఆర్టిస్టు గుండు శివకుమార్ మంగళవారం రావి ఆకుపై వాసవి మాత చిత్రాన్ని గీసి ఆవిష్కరించారు. రేపు వాసవి మాత జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆర్య వైశ్యులు వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు భక్తి ప్రపత్తులతో పూజలు చేస్తారని శివకుమార్ తెలిపారు. రావిఆకుపై ఒక చేతిలో కమలం మరో చేతిలో చిలుక చిత్రాన్ని చక్కగా గీశాడు.