VIDEO: గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం

VIDEO: గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం

GDWL: ఈ నెల 6న గద్వాల మండలం రేకులపల్లి శివారులోని కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన చంద్రశేఖర్ (13) మృతదేహం బుధవారం లభ్యమైంది. రేకులపల్లి సమీపంలోని గుండం జలపాతంలో మృతదేహం తేలియాడుతూ కనిపించిందని గ్రామస్థులు తెలిపారు. నాలుగు రోజులుగా ఆచూకీ లభించకపోవడంతో శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులు, గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయారు.