VIDEO: ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్‌కు ఫిర్యాదుల వెల్లువ
గుంటూరు ఎస్పీ కార్యక్రమంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ హాలులో పీజీఆర్‌ఎస్ ప్రారంభమైంది. పీజీఆర్‌ఎస్‌లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు ఫిర్యాదులు సమర్పించారు. ప్రతి పిర్యాదును అడిషనల్ ఎస్పీ రమణమూర్తి, ఈస్ట్, వెస్ట్ డీఎస్పీలు క్షుణ్ణంగా పరిశీలించారు. అర్జీలను సంబంధిత అధికారులకు పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.