యువత బెట్టింగ్‌లకు పాల్పడకూడదు: దయాకర్
HYD: ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో యువత బెట్టింగ్‌లకు పాల్పడకూడదని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం బెట్టింగ్‌లపై కఠిన చర్యలు తీసుకుందని, యువత బెట్టింగ్‌లకు అలవాటు పడి అప్పులు చేసి తల్లిదండ్రులకు భారం కావద్దని విజ్ఞప్తి చేశారు.