VIDEO: కదిరిలో రూట్ మార్చ్ నిర్వహణ
సత్యసాయి: కదిరి మండలంలో ఆదివారం రాష్ట్రీయ స్వయం సంఘ ఆధ్వర్యంలో గుడ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణ నుంచి జాతీయ ప్రధాన రహదారి మీదుగా లక్ష్మీ నరసింహ స్వామి తిరువీధులలో రూట్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి, సంఘ సభ్యులు పాల్గొన్నారు.