VIDEO: ట్రై సైకిల్ అందజేత

కృష్ణా: పామర్రు మండలంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా శుక్రవారం రాత్రి పర్యటించారు. మండలంలోని కురుమద్దాలి గ్రామంలో దివ్యాంగురాలు కాటూరి భవానీకి బ్యాటరీ ఛార్జింగ్ ట్రై సైకిల్‌ను అందజేశారు. అనంతరం అది ఏవిధంగా పనిచేస్తుందో ఆమెకు ఎమ్మెల్యే వివరించారు. ఎమ్మెల్యే ట్రై సైకిల్ అందచేయడం పట్ల ఆమె సంతోష వ్యక్తం చేస్తున్నారు.