ఆ నియోజకవర్గంలో 307 మంది సర్పంచ్ అభ్యర్థులు

ఆ నియోజకవర్గంలో 307 మంది సర్పంచ్ అభ్యర్థులు

KMM: ఈ నెల 17న (రేపు) జరగనున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గంలో 116 సర్పంచ్ స్థానాలకు మొత్తం 307 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇప్పటికే 13 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అత్యధికంగా పెనుబల్లిలో 73 మంది, సత్తుపల్లిలో 52 మంది, తల్లాడలో 24కి 62, వేంసూరు 23కి 58, కల్లూరు 21కి 62, సత్తుపల్లిలో 18కి 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.