ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల కేంద్రంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య సందర్శించారు..ఎన్నికల పోలింగ్ నిర్వహణ కొరకు ఎన్నికల సామగ్రిని కేటాయించిన ప్రకారం ప్రణాళికాబద్ధంగా పంపిణీ పూర్తి చేసినట్లు తెలిపారు...చెన్నూరు నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.