ఇరాన్ సైన్యానికి ట్రంప్ బంపర్ ఆఫర్
ఇరాన్‌ను అదుపులోకి తీసుకురావడానికి కొంత సమయం పడుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఇందుకోసం తమ సైనికులను వేల సంఖ్యలో పంపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇరాన్ IRGC, మిలటరీ దళాలకు ట్రంప్ ఆఫర్ ప్రకటించారు. ఆయుధాలు వదిలేసిన వారికి రక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు.