మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* సీఎం ఆదేశాలతోనే గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి:  హరీశ్ రావు
* ఎన్నికల పారదర్శకతకు ఈవీఎంల భద్రత కీలకం: కలెక్టర్ ప్రతిమా సింగ్
* వీధి కుక్కల దాడిలో లెగదూడ మృతి..
* ప్రతి పేదవాడికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మైనంపల్లి రోహిత్