దబ్బగెడ్డ-డి.శిర్లాం రోడ్డుకు మోక్షమెప్పుడు..?

దబ్బగెడ్డ-డి.శిర్లాం రోడ్డుకు మోక్షమెప్పుడు..?

మన్యం: సాలూరు నియోజకవర్గం మక్కువ మండలంలోని దబ్బగెడ్డ-డి.శిర్లాం, కొత్తవలస-డి.శిర్లాం గ్రామాల రహదారుల నిర్మాణానికి మోక్షం ఎప్పుడని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారు గోతులు ఏర్పడిన రహదారిలో బైఠాయించి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. వర్షాకాలం వస్తే ఈ రహదారిలో ప్రయాణం చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు అన్నారు.