'ప్రభుత్వం పోలీసుల రాజ్యాన్ని నడుపుతోంది'

'ప్రభుత్వం పోలీసుల రాజ్యాన్ని నడుపుతోంది'

JN: కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల రాజ్యాన్ని నడుపుతోందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గానుగు పహాడ్, చీటకోడూరు వంతెనల నిర్మాణం పూర్తి చేయాలంటూ నిరసన చేసిన ఐదుగురు యువకులను అరెస్ట్ చేయడంపై ఆయన మండిపడ్డారు. బుధవారం జైల్లో యువకులను పరామర్శించిన ఎమ్మెల్యే, వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.