'శ్రీవారి సేవకులకు కనీస విద్యార్హత గ్రాడ్యుయేషన్‌ ఉండాలి'

'శ్రీవారి సేవకులకు కనీస విద్యార్హత గ్రాడ్యుయేషన్‌ ఉండాలి'

TPT: అన్ని విభాగాల్లో శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారని శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించే దిశగా సేవకులకు శిక్షణ ఇస్తామని టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు చెప్పారు. అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ.. శ్రీవారి సేవకులకు కనీస విద్యార్హత గ్రాడ్యుయేషన్‌ ఉండాలని వారికి 3రోజుల శిక్షణ, ఒకరోజు ఫీల్డ్‌ విజిట్‌ ఉంటుందన్నారు.