ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

అన్నమయ్య: పీలేరుకు చెందిన ఓ కుటుంబం తిరుత్తని వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడకక్కడే మృతి చెందారు. మృతులు పీలేరుకు చెందిన మాజీ సర్పంచ్ హుమయున్, కొడుకు, తమ్ముడిగా గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా అన్నమయ్య జిల్లాలో అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.