VIDEO: హాస్టల్‌లోకి యువకులు చొరబడ్డది ఫేక్

VIDEO: హాస్టల్‌లోకి యువకులు చొరబడ్డది ఫేక్

RR: వనస్థలిపురంలోని ఓ నర్సింగ్ కళాశాలలో ముగ్గురు యువకులు చొరబడిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు ఈ ఘటనపై ఆదివారం విచారణ చేపట్టారు. యువకులు చొరబడ్డారన్నది ఫేక్ అని, లోపలికి వెళ్తున్న వ్యక్తి ఆ స్థలం ఓనర్ అన్నారు. హాస్టల్ నిర్వాహకుడు లీజుకు తీసుకొని రెండేళ్లుగా ఓనర్‌ను రానివ్వకపోవడంతో లోపలికి వెళ్లాడన్నారు.