ఉదయనిధి స్టాలిన్ సీఎం అవ్వొచ్చు: కమల్ హాసన్
కోలీవుడ్ స్టార్ హీరో, MNM అధినేత కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము డీఎంకేకు ఎప్పుడూ వ్యతిరేకంగా లేమని వెల్లడించారు. తమ సిద్ధాంతాలు కలిసి ఉండటం వల్లే DMK కూటమిలో చేరామని.. ఒత్తిడి వల్ల కాదన్నారు. అలాగే, ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రి కూడా కావొచ్చని పేర్కొన్నారు.