హైదరాబాద్‌పై కేంద్రానికి ఆ ఉద్దేశం లేదు: BJP

హైదరాబాద్‌పై కేంద్రానికి ఆ ఉద్దేశం లేదు: BJP

TG: హైదరాబాద్‌ను కేంద్రప్రభుత్వం యూనియన్ టెరిటరీగా మార్చనుందన్న పుకార్లను BJP ఖండించింది. దీనిపై రాష్ట్ర BJP ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ పుకార్లన్నీ అవాస్తమని తెలిపారు. ప్రధాని మోదీ ప్రభుత్వానికి హైదరాబాద్, తెలంగాణను  అభివృద్ధి చేయాలనే ఉద్దేశమే తప్ప మరో ఉద్దేశం లేదని స్పష్టంచేశారు. ఇవన్నీ కాంగ్రెస్ సృష్టించిన వదంతులేనని మండిపడ్డారు.