కాంగ్రెస్ కార్యకర్తలకు నష్టం జరిగితే ఊరుకోం: పెద్ది

JN: కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నిరంతరం కష్టపడిన కార్యకర్తలకు నష్టం జరిగితే ఊరుకునేది లేదని దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి అన్నారు. కొడకండ్లలో ఆదివారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. ఝాన్సీ, యశస్విని రెడ్డిల రాజకీయంతో పలువురు సీనియర్ నాయకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.