HIT TV కథనానికి స్పందించిన అధికారులు

HIT TV కథనానికి స్పందించిన అధికారులు

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని వివిధ వార్డుల్లో పిచ్చిమొక్కలు పెరగడంతో ఆదివారం 'పిచ్చిమొక్కలు తొలగించాలి' అనే శీర్షికతో HIT TVలో కథనం ప్రచురితమైంది. దీంతో సోమవారం అధికారులు స్పందించి స్థానిక డా.అంబేడ్కర్ చౌక్ సమీపంలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ సందర్బంగా ప్రజలు HIT TV, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.