స‌న్‌రైజ‌ర్స్ నుంచి క్లాసెన్ ఔట్..?

స‌న్‌రైజ‌ర్స్ నుంచి క్లాసెన్ ఔట్..?

IPL-2026 మినీ వేలానికి ముందు SRH తమ స్టార్ వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్‌ను జట్టు నుంచి విడుదల చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 2025 సీజన్‌లో క్లాసెన్‌ను రూ.23 కోట్లతో రిటైన్ చేసుకుంది. అయితే, అతడు ఆ సీజన్‌లో అంతగా రాణించలేదు. దీంతో, అతడిని వేలంలో వదిలేసి.. తక్కువ ధరకు తిరిగి దక్కించుకోవాలని చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.