అభివృద్ది పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

అభివృద్ది పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

NLR : కొడవలూరు మండలంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించారు. మండలంలోని మిక్కిలింపేట గ్రామంలో 90 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్డును ఆమె ప్రారంభించారు. గ్రామ నాయకులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో జరుగుతుందన్నారు. గ్రామంలో 1 కోటి 80లక్షలు రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ఆమె పేర్కొన్నారు.