ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

కోనసీమ: నేడు పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఇవాళ ఉదయ 10 గంటలకు పి.గన్నవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద శెట్టిబలిజ పితామహులు మహనీయులు కీర్తిశేషులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన జయంతి వేడుకలలో ఎమ్మెల్యే పాల్గొంటారన్నారు.