VIDEO: ఎండల తీవ్రత.. నిర్మానుషంగా 44వ జాతీయ రహదారి

VIDEO: ఎండల తీవ్రత.. నిర్మానుషంగా 44వ జాతీయ రహదారి

KMR: బిక్కనూర్ ఎండలు దంచి కొడుతుండడంతో మండలంలోని 44వ జాతీయ రహదారి శనివారం నిర్మానుషంగా మారింది. జిల్లాలోనే మండలంలో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో, వాహనదారులు ఎండ వేడిమిని భరించలేక, ప్రయాణాలను సాయంత్రం పూట కొనసాగిస్తున్నారు. దీంతో నిత్యం వాహనాలతో కలకలలాడే జాతీయ రహదారి బొసిపోయింది.