మహాత్మ జ్యోతిరావు పూలేకి నివాళులర్పించిన ఎమ్మెల్యే

మహాత్మ జ్యోతిరావు పూలేకి నివాళులర్పించిన ఎమ్మెల్యే

PLD: మహాత్మ జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా వినుకొండ ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పూలే విద్యా సేవలు, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం చేసిన కృషిని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.