నుడాలో LRS స్పెషల్ డ్రైవ్

నుడాలో LRS స్పెషల్ డ్రైవ్

NLR: 'నుడా'లో రీజనల్ డైరెక్టర్లు LRS ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను క్లియర్ చేశారు. అనంతరం ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి లబ్ధిదారులకు అప్రూవల్ కాపీలను అందజేశారు. ప్లాట్ యజమానులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని తమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలని ఆయన కోరారు.