'ఉచిత సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం'

'ఉచిత సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం'

NTR: ప్రైవేటు పాఠశాలల్లోని 25 శాతం ఉచిత సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి యు.వి. సుబ్బారావు తెలిపారు. అర్హులైన తెల్ల రేషన్ కార్డుదారులు ఒకటో తరగతి ప్రవేశాల కోసం మే 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కార్పొరేట్ పాఠశాలల్లో ఈ అవకాశం అందుబాటులో ఉంటుందున్నారు.