నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఇందల్వాయిలోని ఏకలవ్య మోడల్ స్కూల్లో విద్యార్థి ఆత్మహత్య ఘటనపై సీరియస్ అయిన కలెక్టర్
★ మున్సిపల్ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తా: అర్బన్ MLA ధన్పాల్ సూర్య నారాయణ
★ బోర్గంలో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న ఇంటిని పరిశీలించిన కార్యదర్శి రాణి
★ ధర్పల్లి పోలీస్ స్టేషన్లో ఘనంగా హోలీ పండుగ సంబరాలు