ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు ఆహ్వానం

విశాఖలో ఈ నెల 27న జరగనున్న ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల రజకుల అభినందన సభకు హాజరుకావాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావుకు ఆహ్వానం అందింది. బుధవారం ఉదయం స్టేట్ రజక కార్పొరేషన్ డైరెక్టర్ గురజాపు రాము, టీడీపీ సాధికారిక రజక సంఘం నాయకులు సోపేటి రామారావు ఆహ్వానం పలికారు. ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు.