VIDEO: మహిళపై హత్యాయత్నం.. ఆలస్యంగా వెలుగులోకి

VIDEO: మహిళపై హత్యాయత్నం.. ఆలస్యంగా వెలుగులోకి

అన్నమయ్య: పుల్లంపేట మండలం వత్తలూరులో బుధవారం రమాదేవి అనే మహిళపై అఘాయిత్యం జరిగింది. పొలం చూపిస్తానని నమ్మించి, కొండపై నుంచి తోసివేసి, రాళ్లతో దాడి చేసి, మెడలోని 3 తులాల సరుడు, ఒకటిన్నర తులం కమ్మలను అజ్ఞాత వ్యక్తి దోచుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రమాదేవి ప్రస్తుతం తిరుపతిలోని అమర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.