'బ్రహ్మోస్' ఎగబడుతున్న ప్రపంచదేశాలు
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ 'ఆపరేషన్ సింధూర్' పేరుతో పాకిస్తాన్‌పై భారీ దాడులు చేసింది. ఈ దాడుల్లో భారత 'బ్రహ్మోస్' క్షిపణి పాక్ ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసింది. దీంతో ఒక్కసారిగా బ్రహ్మోస్ సత్తా ప్రపంచానికి తెలిసింది. ప్రపంచంలోని చాలా దేశాలు ఈ మిస్సైల్‌ను కొనుగోలు చేయడానికి ముందుకొస్తున్నాయి. ఇప్పటికే ఇండోనేషియాతో బ్రహ్మోస్ డీల్ దాదాపుగా ఖరారైంది.