నూతన బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే
NGKL: కల్వకుర్తి ఆర్టీసీ బస్టాండ్‌లో నూతనగా మంజూరైన రెండు నూతన బస్సు సర్వీసులను సోమవారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి డిపో మేనేజర్ సుభాషిణితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో RTC అధికారులు పాల్గొన్నారు.