విజయవాడలో డ్రస్ కలకలం

విజయవాడలో డ్రస్ కలకలం

NTR: విజయవాడలో మరో సారి డ్రగ్స్ కలకలం రేపింది. బెంగళూరు నుంచి వైజాగ్ తరలిస్తున్న డ్రగ్స్‌ను ఈగల్ టీమ్ అధికారులు మహానాడు రోడ్ జంక్షన్ వద్ద గురువారం ఉదయం పట్టుకున్నారు. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఇద్దరు వ్యక్తులు డ్రగ్స్ తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఈగల్ టీమ్ మెడికల్ దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.