VIDEO: 'మహిళా భద్రతకే శక్తి యాప్'
SKLM: కంచిలి మండలం బూరగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శక్తి టీం అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు. మహిళా బాలికా భద్రతకు శక్తి యాప్ ఉపయోగాలను తెలియజేశారు. 112 పనిచేయు విధానాన్ని తెలియజేసి శక్తి యాప్ తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఫోక్సొ చట్టం, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు.