'దక్షిణ భారత స్థాయిలో బీచ్ క్రీడా పోటీలు నిర్వహించాలి'

'దక్షిణ భారత స్థాయిలో బీచ్ క్రీడా పోటీలు నిర్వహించాలి'

BPT: దక్షిణ భారత స్థాయిలో బీచ్ క్రీడా పోటీలు నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వెంకట మురళి ఆదేశించారు. ఈనెల 26, 27, 28 తేదీలలో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు శుక్రవారం చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.ఫెడ్ లైట్ల మధ్య వాలీబాల్, బాక్సింగ్, ఫెన్సింగ్ వంటి పోటీలు భారీ స్థాయిలో నిర్వహించాలన్నారు.