కౌలాస్ నాళా ప్రాజెక్ట్‌ను పరిశీలించిన ఎంపీడీవో

కౌలాస్ నాళా ప్రాజెక్ట్‌ను పరిశీలించిన ఎంపీడీవో

KMR: జుక్కల్ మండలంలోని మధ్యతర ప్రాజెక్టు అయినా కౌలాస్ నాళా ప్రాజెక్ట్‌ను జుక్కల్ MPDO శ్రీనివాస్ నేడు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులో చేరిన వరద నీరు వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు పడుతున్న పొలంలో ప్రాజెక్టు వద్ద సంబంధిత అధికారులు తప్పకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ అధికారులకు సూచించారు.