లక్ష మందితో బహిరంగ సభ: మంత్రి ఉత్తమ్‌

లక్ష మందితో బహిరంగ సభ: మంత్రి ఉత్తమ్‌

PDPL: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిన నేపథ్యంలో ఈనెల 4న జిల్లాలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. వారి ప్రభుత్వం పది నెలల కాలంలో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని విమర్శించారు.