హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ నిరుద్యోగ జేఏసీ మిలియన్ మార్చ్‌కు పిలుపు.. దిల్‌సుఖ్ నగర్‌లో మోహరించిన పోలీసులు
➢హైదరాబాద్‌లో ప్రారంభమైన BRS ప్రజాప్రతినిధుల వర్క్‌షాప్
➢ ఉద్యోగంలో పని ఒత్తిడి తాళలేక.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
➢ వెలుగుమట్ల భూదాన్ నిర్వాసితులకు న్యాయం చేయాలని HYDలో జాగృతి కార్యాలయంలో కవిత దీక్ష