మహిళల శక్తితోనే సమాజ అభివృద్ధి: ఎమ్మెల్యే

మహిళల శక్తితోనే సమాజ అభివృద్ధి: ఎమ్మెల్యే

TPT: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వెంకటగిరిలోని ఎస్‌ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. మహిళల శక్తితోనే సమాజ అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. వెంకటగిరి నేత పరిశ్రమలో మహిళల కృషి విశేషమని కొనియాడారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.