‘టాక్సిక్’ వాయిదా.. అసలు కారణం ఇదేనా?

‘టాక్సిక్’ వాయిదా.. అసలు కారణం ఇదేనా?

యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ విడుదల వాయిదా పడటం చర్చనీయాంశమైంది. ఈనెల 19న విడుదల కావాల్సిన ఈ చిత్రం, టెక్నికల్ సమస్యల వల్ల వాయిదా పడింది. VFX, ఆడియో క్వాలిటీలో లోపాలను సరిదిద్దేందుకే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే ‘ధురంధర్ 2’తో పోటీని తప్పుకోవడానికి ఇది ఒక వ్యూహమని కూడా సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.