జిల్లాలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్

జిల్లాలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్

KRNL: వీకర్ సెక్షన్ కాలనీలో డీఎస్పీ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. నేరాల నివారణలో ప్రజలు సహకరించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. కాలనీలో కొత్త వ్యక్తులు కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. సీఐ విక్రమ్ సింహ పాల్గొన్నారు.