VIDEO: 'కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చి నయవంచన చేసింది'

VIDEO: 'కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చి నయవంచన చేసింది'

HYD: హిల్ట్ పాలసీతో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడుతోందని BJP సీనియర్ నేత డాక్టర్ పైడి ఎల్లారెడ్డి అన్నారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన మహా ధర్నాలో పాల్గొని మాట్లాడుతూ.. మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రాన్ని అప్పటి BRS ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చింది. మార్పుపేరుతో వచ్చిన కాంగ్రెస్ 6 గ్యారెంటీల హామీ ఇచ్చి నయవంచన చేసిందన్నారు.