బొత్సకు మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్
AP: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కన్నీళ్లు పెట్టుకోవడం పెద్ద డ్రామా అని మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. 'నాడు వైఎస్ మరణంపై జగన్ వేలెత్తి చూపిన బొత్స.. నేడు రాజకీయ లబ్ధి కోసం బురద జల్లే రాజకీయం అంటూ కన్నీళ్లు పెట్టుకోవడం పెద్ద డ్రామా. నిజం నిప్పులాంటిదని.. కన్నీళ్లతో దానిని ఆర్పలేరు' అంటూ విమర్శించారు.