చంద్ర నాయక్ తాండా సర్పంచ్‌గా కృష్ణ నాయక్ గెలుపు

చంద్ర నాయక్ తాండా సర్పంచ్‌గా  కృష్ణ నాయక్ గెలుపు

WNP: అమరచింత మండల పరిధిలోని చంద్ర నాయక్ తాండా సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన కృష్ణ నాయక్ ఘన విజయం సాధించారు. ఉత్కంఠగా సాగిన పోరులో సమీప ప్రత్యర్థి సోమ్లా నాయక్‌పై ఆయన కేవలం 9 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. మండలంలో మొత్తం 12 పంచాయతీల్లో 2 ఏకగ్రీవం అయ్యాయి.