నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
PLD: నకరికల్లు మండలంలో శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు ఏఈఈ సుచరిత తెలిపారు. విద్యుత్ మరమ్మతుల నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మండలంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆమె కోరారు.