బస్సు సీటు కోసం మహిళలు దాడి.. కేసు నమోదు

ELR: సీటుకోసం బస్సులో మహిళలు గొడవపడిన ఘటనపై పోలీసులు పలుసెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.విజయవాడ జగ్గయ్యపేట బస్సులో సీటుకోసం మహిళలు దాడిచేసుకున్నారు.దీంతో డ్రైవర్ బస్సును నేరుగా జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళారు.BNS సెక్షన్3, 126(2) బహిరంగ ప్రదేశాల్లో అనుచితంగా ప్రవర్తించడం115(2) ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం 351(2)పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసులుపెట్టారు.