VIDEO: భర్తను చంపిన భార్యలు అరెస్ట్

VIDEO: భర్తను చంపిన భార్యలు అరెస్ట్

NZB: భీంగల్ మండలంలో సంచలనం రేపిన మాలావత్ మోహన్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఇద్దరు భార్యలను అరెస్ట్ చేశామని CI సత్యనారాయణ ఈరోజు వెల్లడించారు. భర్త వేధింపులను భరించలేక అతడిని పథకం ప్రకారం చంపినట్లు భార్యలు ఒప్పుకున్నారని తెలిపారు.