VIDEO: రెచ్చిపోయిన చైన్ స్నాచింగ్

VIDEO: రెచ్చిపోయిన చైన్ స్నాచింగ్

WGL: వర్ధన్నపేటలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మూడు తులాల నర పుస్తెలతాడుతో ఉడాయించారు. మంగళవారం పట్టణ శివారు డిసీ తండాకు చెందిన బానోత్ పూరి 65 అనే మహిళ వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి పక్కనే కిరాణా షాప్‌లో ఒంటరిగా ఉండడాన్ని గమనించిన దుండగులు. వాటర్ బాటిల్ కావాలని అడిగి ఆపై ఆమెపై దాడి చేసి చైన్ స్నాచింగ్ పాల్పడ్డారు.