నేడు స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడియం పర్యటన

నేడు స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడియం పర్యటన

JN: స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో నేడు మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు లింగాల గణపురం మండలం నవాబుపేట కోదండ రామాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తాటికొండ, నష్కల్ గ్రామంలో జరుగు సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకలను తిలకించనన్నారు