జీవీఎంసీ PGRSలో 128 వినతులు

జీవీఎంసీ PGRSలో 128 వినతులు

VSP: జీవీఎంసీలో సోమవారం నిర్వహించిన PGRSలో 128 వినతులు వచ్చినట్టు కమిషనర్ కేతన్ గార్గ్‌ తెలిపారు. మధురవాడ జోన్ నుంచి 21, ఈస్ట్ జోన్ 25, నార్త్ జోన్ 15, సౌత్ జోన్ 14 సహా వివిధ జోన్ల నుంచి ఫిర్యాదులు అందినట్లు చెప్పరు. పట్టణ ప్రణాళిక విభాగానికి 58, ఇంజినీరింగ్ విభాగానికి 30 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.